ఓ ప్రియా …!
నీ కురులలో కుసుమం కానా
నీ నుదుటన కస్తూరి తిలకం కానా
నీ కనులలో కనుపాపను కానా
నీ పెదవులపై చిరునవ్వును కానా
నీ బుగ్గలపై సిగ్గుల మొగ్గనుకానా
నీ చుబుకంపై పుట్టుమచ్చ కానా
నీ ముక్కుకు వజ్రపు ముక్కెర కానా
నీ చెవులకు పసిడి లోలాకు కానా
నీ ప్రేమకు నిత్యం పునరంకితం కానా
-కయ్యూరు బాలసుబ్రమణ్యం,
శ్రీకాళహస్తి
18 ఏళ్ళ వయసులో వైరాముత్తు నా నడుం పట్టుకుని… ఎలా నిరూపించాలి ? : చిన్మయి