telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

చరణ్ .. చిరు గడ్డం ఎందుకు పట్టుకుని బ్రతిమిలాడుతున్నట్టో.. వైరల్ ..

ram charan with saira narasimhareddy photo viral

నటుడు చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి నిర్మాతగా ఆయన తనయుడు రామ్ చరణ్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెట్స్ కు సంబంధించి ఓ ఆసక్తికర ఫొటోను చెర్రీ పోస్ట్ చేశాడు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో ‘సైరా’ గెటప్ లో ఉన్న తన తండ్రి మేకప్ ను చూస్తూ, ఆయన గడ్డం పట్టుకుని రామ్ చరణ్ కనిపించాడు.

‘సైరా’ కోసం తన తండ్రి మారిన తీరు ఓ చక్కని అనుభవం అని, ఆయనకు నిర్మాతగా మారిన తర్వాతే ‘రియల్ మెగాస్టార్’ను తాను కలిశానని తన పోస్ట్ లో పేర్కొన్నారు.

Related posts