telugu navyamedia
news political Telangana

మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

KCR cm telangana

నేడు ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మదినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మోదీ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మోదీని దేశానికి మరెన్నో సంవత్సరాల పాటు సేవలు అందించేలా ఆశీర్వదించాలని కేసీఆర్ ప్రార్థించారు.

ఈ మేరకు ఆయన ప్రధానికి ప్రత్యేక సందేశం పంపించారు. భగవంతుడు మోదీని దీవించాలని ప్రార్థిస్తున్నట్లు సీఎం సందేశంలో పేర్కొన్నారు. అభిమానులు దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తూ తమ ప్రియతమ నేత వర్ధిల్లాలని కోరుకుంటున్నారు.

Related posts

ఎస్‌పీజీ భద్రత తొలగింపు.. పదేళ్లనాటి కార్లు కేటాయింపు!

vimala p

విశ్వాస పరీక్షకు తాను సిద్ధం: సీఎం కమల్‌నాథ్

vimala p

ఆక్రమిత లడఖ్ గా మారిన … ఆక్రమిత కశ్మీర్ .. మోడీ కొత్త మ్యాప్..

vimala p