telugu navyamedia
news telugu cinema news trending

సూపర్ మచ్చి .. అంటున్న మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ …

kalyandev with supermachi movie

మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న రెండో చిత్రం ‘సూపర్ మచ్చి’. రియా చక్రవర్తి కథానాయిక. పులి వాసు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. హీరో తెలుపు పంచ, నీలం చొక్కా, హీరోయిన్ లంగావోణి కాస్ట్యూమ్స్ లో ఉన్న ఫొటో లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. రాజేంద్ర ప్రసాద్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళీ, ప్రగతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడలోను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మీనాక్షి అనే టైటిల్‌తో ఈ చిత్రం కన్నడలో రిలీజ్ కానుంది.

Related posts

సీత” కోసం నాన్న మాట కాదన్నా : బెల్లంకొండ శ్రీనివాస్

ashok

జగన్ మొదటి సంతకమే పెద్ద మాయ: నారా లోకేశ్

vimala p

ఫోన్ చేశా… కానీ పోజ్ కొట్టింది… శ్రీముఖిపై రాహుల్ సెటైర్లు

vimala p