telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో .. మంచు విష్ణు.. పాలిటిక్స్ ఆసక్తి అట..

manchu vishnu with political web series

నటుడు మంచు విష్ణు పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నాడు. హీరో అవతారం నుంచి నిర్మాతగా మారాడు విష్ణు. డిజిటల్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు. నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రధారిగా నటిస్తోన్న ఈ వెబ్‌సిరీస్‌కు `చదరంగం` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజ్ అనే దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ వెబ్‌సిరీస్ 9 భాగాలుగా తెరకెక్కింది. ఫిబ్రవరి 20నుండి ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. నాగినీడు, సునైన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు.

Related posts