telugu navyamedia
సినిమా వార్తలు

యంగ్‌ హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత..ఆసుపత్రిలో చికిత్స

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్‌లో చేర్చారు.

ఆయన కొద్దిరోజుల డెంగీ ఫీవర్ బాధపడుతుండడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత కాస్తా కోలుకోవడంతో ఇంటికి పంపించారు…. ప్లేట్‌లెట్స్‌ దారుణంగా పడిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

Sri vishnu : ఆస్పత్రిలో శ్రీవిష్ణు! - Andhrajyothy

దీంతో శ్రీవిష్ణును వెంటనే ఆసుపత్రికి తరలించారు ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు… శ్రీ విష్ణు ఆసుపత్రిలో ఉండటంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు కాస్త ఆందోళనలో ఉన్నారు.

 హీరో శ్రీ విష్ణు.. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక హీరోలతో కూడా ఆయన కలిసి పనిచేశారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ.. పలు సినిమాలు కూడా చేస్తున్నారు. అతను ఎంచుకున్న సినిమాలు, కథలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి. తాజాగా శ్రీవిష్ణు చేస్తున్న కొత్త సినిమా అల్లూరి. లక్కీ మీడియా బ్యానర్ పై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ప్రదీప్ వర్మ దర్శకుడు. Photo : Instagram

హీరో శ్రీ విష్ణు.. తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనేక హీరోలతో కూడా ఆయన కలిసి పనిచేశారు. తాజాగా ఆయన హీరోగా నటిస్తూ.. పలు సినిమాలు కూడా చేస్తున్నారు. అతను ఎంచుకున్న సినిమాలు, కథలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.

 ఇందులో శ్రీవిష్ణు పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ‘అల్లూరి’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను ప్రకటించారు నిర్మాతలు. ‘గ్రేటెస్ట్ పోలీస్ స్టోరీ ఎవర్ టోల్డ్’ అని మెన్షన్ చేస్తూ ఖాకీ యూనిఫామ్‌లో డార్క్ షేడ్ తో ఉన్న శ్రీవిష్ణు పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. Photo : Instagram

తాజాగా ప‌వ‌ర్‌ఫుల్‌ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు చేస్తున్న కొత్త సినిమా అల్లూరి.. నిజాయతీకి మారుపేరు అనేది ఉపశీర్షిక,..అల్లూరి సీతారామరాజు జయంతికి టీజర్ ఇటీవల విడుదల చేశారు. మంచి తేదీ చూసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు

Related posts