telugu navyamedia
సినిమా వార్తలు

హృతిక్, టైగర్ “వార్” ట్రైలర్ అదిరిపోయింది

War

బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోష‌న్‌, టైగ‌ర్ ష్రాఫ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం “వార్”. ఈ చిత్రంలో వాణీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న‌ది. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 2న చిత్రం విడుద‌ల కానుంది.హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‌లోని హృతిక్, టైగర్ స్టంట్స్ చూసి తెలుగు ప్రేక్షకులు వావ్ అన్నారు. తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని సీన్స్ ప్రేక్ష‌కుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి. వీళ్ళిద్ద‌రు చేసిన రియ‌ల్ స్టంట్స్ ప్రేక్ష‌కుల‌కి స‌రికొత్త అనుభూతిని క‌లిగిస్తున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.


Related posts