టాలీవుడ్ నటి, దర్శకురాలు విజయ నిర్మల మృతి చెందారు. విజయ నిర్మల గత రాత్రి గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పార్థివదేహాన్ని ఉదయం 11 గంటలకు నానక్‌రామ్‌గూడలోని ఆమె స్వగృహానికి తీసుకొస్తారు. అభిమానుల సందర్శనార్థం నేడు అక్కడే ఉంచి రేపు ఉదయం ఫిలించాంబర్‌కు తరలిస్తారు. శుక్రవారం మహా ప్రస్థానంలో విజయ నిర్మల అంత్యక్రియలు జరగనున్నాయి. విజయనిర్మల మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.
ఎన్టీయార్ : ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన విజయ నిర్మలగారు చాలా గొప్ప సినీ రూపకర్త. ఆమె మరణ వార్త నాకు చాలా బాధ కలిగించింది. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా.
మారుతి : పదకొండు సంవత్సరాలకే నటిగా తెలుగు సినీ పరిశ్రమను తన కుటుంబంగా చేసుకున్న మహానటి, గొప్ప దర్శకురాలు విజయనిర్మలగారి హఠాన్మరణం నన్ను షాక్‌కు గురి చేసింది. తెలుగు సినిమా అంటే మగవారి ఆధిక్యత ఉంటుందని చెప్పుకునే ఆ రోజుల్లోనే మహిళా దర్శకురాలిగా తన సత్తా చాటిన విజయనిర్మాలగారు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.
అల్లరి నరేశ్ : చిత్ర పరిశ్రమకు విజయ నిర్మల మూలస్తంభం లాంటివారు. నటిగా, దర్శకురాలిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె మరణం తీరని లోటు.
నితిన్ : విజయ నిర్మలగారు అప్పుడే వెళ్లిపోవడం బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
శ్రీను వైట్ల : ఎంతటి బాధాకరమైన విషయం. మిమ్మల్ని చాలా మిస్సవుతాం మేడమ్. మా పట్ల మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం.
మంచు మనోజ్ : మీరు ఇండస్ట్రీకి వచ్చి చరిత్ర సృష్టించారు. ఇప్పుడు మీరు వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానీ. మీ సినిమాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
Extremely saddened by the death of Vijaya Nirmala garu. Our heartfelt condolences to the entire family. We pray for her soul to rest in peace. #RIPVijayaNirmalaGaru
— Team Mahesh Babu (@MBofficialTeam) June 27, 2019
Vijaya Nirmala Garu was a pioneering filmmaker whose life is an inspiration for many. Extremely saddened to hear the news. Extending my deepest condolences to her family. #RIPVijayaNirmalaGaru
— Jr NTR (@tarak9999) June 27, 2019
Legendary Actor-Film maker 🙏🙏🙏
May your soul rest in peace.. pic.twitter.com/E15fwUG3p7— vennela kishore (@vennelakishore) June 27, 2019
RIP …. mam….. 🙏🙏🙏 https://t.co/E7evqgmhSL
— Harish Shankar .S (@harish2you) June 27, 2019
Shocked at the sudden demise of Iron Lady of Telugu film industry, Veteran actress, Director and Guinness Book Record Holder #VijayaNirmala Garu. May your soul Rest Peace. Your contribution to TFI will never be forgotten #RIPvijayanirmalaGaru 🙏 pic.twitter.com/3jY9JoIZCf
— Eesha Rebba (@YoursEesha) June 27, 2019
Sad news to wake up to. #VijayaNirmala garu is no more. You will be missed deeply madam . I can never forget your affection towards us. My deepest condolences to Krishna garu and family .
— Sreenu Vaitla (@SreenuVaitla) June 27, 2019
Deeply saddened by the untimely demise of Vijaya Nirmala garu. Her success story is an inspiration for every aspiring film maker. Our deepest condolences to Krishna garu and his family. #RIPVijayaNirmalaGaru
— Sri Venkateswara Creations (@SVC_official) June 27, 2019
My deepest condolences to Krishna garu family on the sudden demise of vijaynirmala aunty. She was a force to reckon w. A true iconoclast. She stood for a lot of things important. May her soul rest in eternal peace. She came and truly conquered. A life fully lived.@ItsActorNaresh
— Lakshmi Manchu (@LakshmiManchu) June 27, 2019
A terrible day for my family. A pioneer, a legend and most importantly my mother like personality, #VijayaNirmala Garu made her way to the God. May her soul rest in peace. #Ripvijayanirmalagaru
— Sudheer Babu (@isudheerbabu) June 27, 2019
Vijaya Nirmala garu was a pillar to this industry, from acting to film-making her work has inspired many. Her demise is an irreplaceable loss to the art. My heartfelt condolences to Krishna Garu, @ItsActorNaresh and their entire family. #RIPVijayaNirmalaGaru
— Allari Naresh (@allarinaresh) June 27, 2019
Extremely sad to hear of the passing of Vijayanirmala garu….. she was a true inspiration to all of us…. may her soul rest in peace pic.twitter.com/xZf6LkFQVO
— Baby Reddy (@nandureddy4u) June 27, 2019
Painful to know that Smt. VijayanirmalaGaru has passed away. As an impactful filmmaker, she’s been an influencer for many women to take big strides into film industry as filmmakers!Her works like Meena will b everlasting. condolences to KrishnaGari Family. #RIPVijayaNirmalaGaru
— BVS Ravi (@BvsRavi) June 27, 2019
You will be missed, our deepest condolences to the family members. #RIPVijayaNirmala pic.twitter.com/txPVzSCBZs
— Suresh Productions (@SureshProdns) June 27, 2019
#RIPvijayanirmalaGaru pic.twitter.com/6ne7GGysR7
— Maruthi director (@DirectorMaruthi) June 27, 2019
Deeply saddened by the sudden demise of Vijaya Nirmala garu. A woman whose inspirational journey in the film industry is a motivation for every one.. May she rest in peace..
— Raashi Khanna (@RaashiKhanna) June 27, 2019
Deeply saddened by the demise of #VijayaNirmala garu. A huge loss to the family and the entire film fraternity. Our heartfelt condolences to the family. May her soul RIP.#RIPVijayaNirmalaGaru
— Konidela Pro Company (@KonidelaPro) June 27, 2019
Extremely saddened to know that legendary film maker and Actress #VijayaNirmala Garu is no more. her contribution to film industry is forever remembered. Condolences to family 🙏
— Gopichand Malineni (@megopichand) June 27, 2019
Deeply saddened by the sudden demise of Vijaya Nirmala gaaru…
Rest In Peace!!#RIPVijayaNirmalaGaru pic.twitter.com/l0hTUSHdBH— ram achanta (@RaamAchanta) June 27, 2019
నేనెప్పుడూ పవన్ కళ్యాణ్ అభిమానినే : హరీష్ శంకర్