telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. పనులలో జాప్యం.. ఉద్యోగాలలో చికాకులు..

today rasi falalu

మేషం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

వృషభం : .కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. బంధువులను కలుసుకుంటారు.

మిథునం : విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. కొత్త పనులకు శ్రీకారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి. వాహనయోగం.

కర్కాటకం : ఆకస్మిక ధనలాభం. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వేడుకలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం : శ్రమాధిక్యం. పనులలో కొంత జాప్యం. ఆరోగ్యభంగం. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఇంటాబయటా బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కన్య : కొత్తగా రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. దైవదర్శనాలు.

తుల : నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం : ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. సంఘంలో గౌరవం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు : మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళపరిస్థితి. ఆలయ దర్శనాలు.

మకరం : దనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఇంటాబయటా కొద్దిపాటి చికాకులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. అనారోగ్యం. దూరప్రయాణాలు ఉంటాయి.

కుంభం : ఇంటాబయటా అనుకూలస్థితి. విద్యార్థులకు నూతన అవకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది.

మీనం : బంధువులతో వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆర్థిక లావాదేవీలు కొంత మందగిస్తాయి. ఆరోగ్యభంగం. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొన్ని ఇబ్బందులు.

Related posts