telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. శ్రమ ఫలిస్తుంది.. ఉద్యోగాలలో మార్పులు..

today rasi falalu

మేషం : ఆకస్మిక ధనలబ్ధి. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం : సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మిథునం : మిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు. ఆరోగ్యభంగం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం : కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

సింహం : సన్నిహితుల నుంచి ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య : చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ధనలబ్ధి. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల : వ్యవహారాలలో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం : బంధువులను కలుసుకుంటారు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ధనుస్సు : శ్రమ ఫలిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం : కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని పనులు మందగిస్తాయి. నిర్ణయాలు మార్పుచుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

కుంభం : కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం : కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం. అనారోగ్యం.

Related posts