telugu navyamedia

UAE

టీ20 వరల్డ్ కప్ కూడా అక్కడే…!

Vasishta Reddy
భారత్ వేదికగా ఈ ఏడాది జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ను యూఏఈకి మార్చినట్లు బీసీసీఐ సెక్రటరీ జే షా తాజాగా ప్రకటించారు. అయితే కరోనా

యూఏఈ లో ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఫ్యాన్స్ కు అనుమతి…?

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌‌ను

ఐపీఎల్ 2021 : సెకండాఫ్ ప్రారంభానికి ముందే కేకేఆర్ కు షాక్…

Vasishta Reddy
సెకండాఫ్ ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత

ఐపీఎల్ ను యూఏఈ లో అందుకే నిర్వహిస్తున్నాం : జై షా

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. సెప్టెంబర్‌ 18 నుంచి

రేపు యూఏఈలో ఐసీసీ కీలక భేటీ…

Vasishta Reddy
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్

ఐపీఎల్ 2021 పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ…

Vasishta Reddy
ఐపీఎల్ 2021 ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో మిగిలిపోయిన 31

ఐపీఎల్ 2021 గురించి అధికారిక ప్రకటన ఎప్పుడంటే…?

Vasishta Reddy
ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -14లో మిగిలిన 31 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ విండోను పరిశీలిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్

సొంతంగా టీ20 లీగ్‌ను ప్రారంభించనున్న ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు…

Vasishta Reddy
బీసీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ మెగా టోర్నీలో ఆడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు కూడా కలలు కంటారు.

యూఏఈకి ఆయుధ సామాగ్రిని అందించాలి…

Vasishta Reddy
ప్రస్తుతం ప్రతిదేశం తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దాదాపు అన్ని దేశాలు అమెరికా వద్ద నుంచి తమకు కావలసిన ఆయుధ సామాగ్రిని అధికమొత్తంలో కొనుగోలు చేసేందుకు చూస్తున్నాయి.

ముగిసిన మహిళల క్వారంటైన్…

Vasishta Reddy
భారత మహిళా క్రికెటర్ తమ జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో మూడ్ లైట్ ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె తన అభిమానులకు మరియు అనుచరులకు వినోదభరితమైన కంటెంట్‌ను