telugu navyamedia

BCCI

కెరీర్ లో… అది విప్లవాత్మక మార్పు..

navyamedia
టీమింయాకు ఆడటం.. కెప్టెన్ గా బాధ్యతలు అందుకోవడం ఒక ఎత్తైతే… అన్నిఫార్మాట్లల్లో కెప్టెన్ గా బాధ్యతతో ఆడానని, అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా నిర్వర్తించానని కెప్టెన్ విరాట్ కోహ్లీ

ఐపీఎల్ కోసం ముందుకు జరిగిన సీపీఎల్‌…

Vasishta Reddy
ఐపీఎల్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం కానుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) తేదీలను

ఆ బౌలర్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన బీసీసీఐ…

Vasishta Reddy
ముంబై మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అంకిత్‌ చవాన్‌పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తాజాగా ఎత్తివేసింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్‌ క్రికెట్‌ ఆడేందుకు అతడికి గ్రీన్‌

ఐపీఎల్ కు రాకపోతే జీతాల్లో కోత…?

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్‌లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్దమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసిన బోర్డు.. షెడ్యూల్‌ను రూపొందించే పనిలో

యూఏఈ లో ఐపీఎల్ మ్యాచ్ ల్లో ఫ్యాన్స్ కు అనుమతి…?

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్‌ 18 నుంచి అక్టోబర్‌ 12 మధ్య లీగ్‌‌ను

ఐపీఎల్ కోసం ఆ లీగ్ లో మార్పు కోసం బీసీసీఐ ప్రయత్నాలు…

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అధ్యక్షతన శనివారం జరిగిన ప్రత్యేక సమావేశం లో సెకండాఫ్

రేపు బీసీసీఐ అధికారుల సమావేశం…

Vasishta Reddy
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ను ముప్పతిప్పలు పెడుతోొంది..మూడు చెరువుల నీళ్లను తాగిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను

మహిళా క్రికెటర్లపై బీసీసీఐ తక్కువ చూపు… మరో నిదర్శనం…!

Vasishta Reddy
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తృటిలో టైటిల్ చేజార్చుకున్న హర్మన్ సేన

కరోనా సెకండ్ వేవ్.. బీసీసీఐ భారీ విరాళం…!

Vasishta Reddy
కరోనా పై పోరుకు తమ వంతు సాయంగా 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు బీసీసీఐ

డోపింగ్‌ టెస్టులో దొరకడం పై స్పందించిన పృథ్వీ షా…

Vasishta Reddy
భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లో సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో పృథ్వీషా

ఐపీఎల్ 2021 గురించి అధికారిక ప్రకటన ఎప్పుడంటే…?

Vasishta Reddy
ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ -14లో మిగిలిన 31 మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ విండోను పరిశీలిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్

భారత ఆటగాళ్లకు ఊరట కల్పించిన ఈసీబీ…

Vasishta Reddy
భారత పురుషులు, మహిళల జట్లు.. ఓరాస్తుతం వారి కుటుంబాలతో సహా ముంబైలో క్వారంటైన్లో ఉన్నాయి. ఇంగ్లండ్ పర్యటన కోసం జూన్‌ 2న రెండు జట్లు ఒకే ఛార్టర్‌