తీర్చుకోవడానికి కాదు ఎదుటివారి ప్రవర్తనలో మార్పుకోసం ప్రయత్నిద్దాం ప్రతీకారం కోపాన్ని రెట్టింపుచేసి వినాశనాన్ని సృష్టిస్తే… మార్పు అనేది మనిషిని మహోన్నతుడిని చేసి సమాజానికి ఉపయోగపడేలా చేస్తుంది కోప
ఎంతని కప్పుకోను నీ తలపులను నిద్దురేలేని కనుపాపలో నీ రుాపమై పలకరిస్తుంటే ఒంటరినే నీకై వేచే అభిసారికనే పరిచాను నా మది పాదరసంలా దొర్లిపోతుానీవు ప్రేమ నిరీక్షణలో