telugu navyamedia

happiness

సంతోషం..

Vasishta Reddy
నా మనసుకి వేసుకున్న బంధనాలను త్యజించి కష్టాలను ఇష్టాలుగా మలచుకుంటూ ఊహల లోకంలో తెలియాడుతూ నాకై నేను సంతసం భూలోకంలో నిర్మించుకోనీ సంతస సాగర కొలను నందు