telugu navyamedia

nature

కోడికూత…

Vasishta Reddy
పొద్దులో సుద్దులెన్నో, సుద్దుచెప్పే గాథలెన్నో! గుండెలో గోడులెన్నో, గోడెవెనుక దాడులెన్నో! ————– మాట‌లోన ముచ్చటెంతొ, మూగమనసు భావమెంతొ!‌ తేటిలోని తాపమెంతొ, మల్లెలోని తమకమెంతొ! —————- కోడికూత కోపమెంతొ,