telugu navyamedia
సినిమా వార్తలు

త్వరలోనే సురేఖవాణి రెండో పెళ్లి ?బాయ్‌ఫ్రెండ్‌ క్వాలిటీస్‌ కూడా రివీల్‌

టాలీవుడ్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానటి సురేఖ వాణి  తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తల్లిగా, చెల్లిగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో గుర్తండిపోయే పాత్రల్లో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అల‌రించారు.

Surekha Vani sizzles in a saree; Take a look - TeluguCinema360

ఈ మ‌ధ్య‌ కాస్త సినిమాల్లో జోరు తగ్గించినా సోషల్‌ మీడియాలో మాత్రం యాక్టివ్​గా ఉంటున్నారు. ఇక కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు.

Surekha Vani latest photos collection in Saree | Instagram photos – eapixer

అయితే 38 ఏళ్లకే భర్తను పోగొట్టుకొన్న సురేఖ త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుందని కొంత కాలం క్రితం పలుసార్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరు పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు.

Surekha Vani daughter Supritha: హీరోయిన్‌గా సురేఖ వాణి కూతురు.. అందుకే సుప్రీత అంతగా రెచ్చిపోతుందా..? | Tollywood actress Surekha Vani daughter Supritha becoming heroine very soon pk– News18 Telugu

‘త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారు?’ అంటూ యాంకర్​ అడిగిన ప్రశ్న.. అందుకు సురేఖ నో అనే బోర్డు చూపించగా.. సుప్రీత మాత్రం ఎస్‌ అనే బోర్డు చూపించింది. మా అ‍మ్మకు పెళ్లిచేస్తానంటూ బదులిచ్చింది.

Surekhavani daughter supritha clarifies about his boyfriend

ఇక రిలేషన్‌షిప్‌ స్టేటస్‌ ఏంటి? మీరిద్దరు సింగిలా అని అడగ్గా ప్రస్తుతానికి అవునని, కానీ మాకొక బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ సురేఖవాణి పేర్కొంది.

Tollywood Character Artist Surekha Vani Daughter Supritha Adorable Photos

అంతేకాకుండా బాయ్‌ఫ్రెండ్‌కి ఉండాల్సిన క్వాలిటీస్‌ కూడా రివీల్‌ చేసింది.6 ఫీట్‌ హైట్‌ ఉండాలి, మంచి కలర్‌, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్​గా గడ్డం ఉంటాలి అంటూ చెప్పుకొచ్చారు.

సురేఖ వాణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్..! - Filmy Focus

అయితే నువ్వు చెప్పే క్వాలిటీస్‌ ఆయనలో లేవెంటీ మమ్మీ అంటూ సుప్రీత కొంటెగా ప్రశ్నించగా ఇలాంటివి చెప్పొద్దంటూ సురేఖవాణి ఆమె నోరు కట్టేసింది. దీంతో సురేఖవాణి త్వరలోనే పెళ్లి చేసుకోనుందనే రూమర్స్‌ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

Related posts