telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓ బేబీ చిత్రం .. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిధులుగా.. రానా, వెంకటేష్..

venkatesh and rana to oh baby movie event

‘ఓ బేబీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు సాయంత్రం 6:30 కి జరగనుంది, హైదరాబాద్ లోని ‘జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్’ ఈ వేడుకకి వేదిక కానుంది. ఈ వేడుకకి వెంకటేశ్ – రానా ముఖ్య అతిథులుగా రానున్నారు. ఈ సినిమా టీజర్ కి .. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందువలన సమంతకి మరో హిట్ పడటం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

Oh-Babyనందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రం నిర్మితమైంది. ఓ కొరియన్ సినిమాకి ఇది రీమేక్. 7 భాషల్లో ఆదరణ పొందిన ఈ కథను తెలుగులో రీమేక్ చేశారు. సీనియర్ హీరోయిన్ లక్ష్మి కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, వచ్చేనెల 5వ తేదీన విడుదల చేయనున్నారు.

Related posts