telugu navyamedia
సామాజిక

మహానందిలో అద్భుతం…

ప్రముఖ శైవ క్షేత్రం మహానందిలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అంతరాలయం క్రింది నుంచి ఊట నీరు వేగంగా వస్తోంది. నీటి ప్రవాహ వేగం ఒక్కసారిగా పెరగడంతో.. రుద్రగుండం కోనేరులో జలపాతానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించి పోయారు. పరమేశ్వరుని మహిమ వల్లే ఇలా జరిగిందంటూ
చర్చనీయాంశమైంది. మహానందిలోని ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Related posts