telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వేగంగా కదిలే కాళ్లకు… నడిచే కాలం సంకెళ్లు

రేపన్నది నిజమే అయినా
నేటికి మాత్రం రేపనేది ఒక కల
రేపెమిటో తెలియని బ్రతుకు
మిగిలేను సమాధానం లేని ప్రశ్నలా
వేగంగా సమాధానం లేని ప్రశ్నలా
వేగంగా కదిలే కాళ్లకు నడిచే కాలం సంకెళ్లు వేస్తుంది
నడవలేక సాగే బ్రతుకును
కాలంతో పరుగులు పెట్టిస్తుంది…
కాలం చూపే యంత్రం చేతికి ఉన్నా
కాలం తీరాక అర చేతికి ఆకాశాన్ని చూపుతుంది
………………..

బలవంతుడు శత్రువులచే బాధింపబడినను పరాక్రమము విడువడు
బుద్దిమంతుడు ఎంత ప్రయాస బొందినను మర్యాద తప్పడు
మనిషి ఎంత చెడ్డవాడైనను మనసుమాట వినక మానడు…

Related posts