telugu navyamedia
సినిమా వార్తలు

నగ్నంగా బిగ్ బాస్ బ్యూటీ… ఫోటోలు వైరల్

Sofia-Hayat

బిగ్ బాస్ ఫేమ్ సోఫియా హయత్ తరచూ వివాదాస్పద అంశాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఎప్పుడూ తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ చేసిన పనికి అందరూ షాకయ్యారు. సోఫియా స్వయంగా తాను నగ్నంగా ఫోటోషూట్ లో పాల్గొని, ఆ ఫోటోలను ఏకంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు. పబ్లిసిటీ కోసం ఇంతగా దిగజారాలా ? నీ నగ్న ఫోటోలను షేర్ చేస్తే రేటు ఎంత ? అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ కామెంట్స్ పై ఘాటుగా స్పందించిన సోఫియా ”సమాజం గురించి ఆలోచించేవారు ఇలాంటి పిచ్చి కామెంట్స్ చేయరు.. నా నగ్నదేహాన్ని చూడడం అనేది మీ ఆలోచనలు, మీలోని కోరికలకు అద్దం పడుతోంది… ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం లేదు” అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ పిక్స్.

Related posts