telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అట్టహాసంగా సరిలేరు నీకెవ్వరూ .. ప్రీ-రిలీజ్ ఈవెంట్..

Sarileru-NIkevvaru

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ చిత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో అట్టహాసంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి హీరో మహేశ్ బాబు, చిరంజీవి, విజయశాంతి, సుధీర్ బాబుతో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి, తదితరులు హాజరయ్యారు. ఈ చిత్రంలో మహేశ్ సరసన రష్మిక మందన్నతో పాటు సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts