telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఒప్పో .. ఎ9 .. భారత్ లో ..

oppo a9 released with attractive price

ఒప్పో మొబైల్ ఉత్పాదక సంస్థ తన ఎ9 స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే చైనా మార్కెట్‌లో విడుదల చేసిన విషయం విదితమే. నేడు ఈ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది ఆ సంస్థ. దీనికి రూ.15,490 ధర నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ నుంచి దీనిని సంస్థ అధికారిక వెబ్ సైట్ నుండి మరియు ఈ-కామర్స్ సైట్ లలో అందుబాటులోకి తెస్తున్నారు.

ఒప్పో ఎ9 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు :

6.53 ఇంచుల డిస్‌ప్లే,
గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్,
ఆక్టాకోర్ హీలియో పి70 ప్రాసెసర్,
4 జీబీ ర్యామ్,
16, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
128 జీబీ స్టోరేజ్,
4020 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts