telugu navyamedia
సినిమా వార్తలు

కేకపెట్టిస్తోన్న‌ స్టార్‌ హీరో కూతురు ..!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ అందంతో కుర్ర‌కారుని కేకపెట్టిస్తోంది. ఆమె బికిని ఫోటోస్ ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో చెక్క‌ర్లు కొడుతున్నాయి.

‘కేదర్‌నాధ్’ అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత వ‌చ్చిన‌ ‘సింబా సినిమాలో రణ్ వీర్ సింగ్ స‌ర‌స‌న‌ నటించి మంచి విజయాన్ని సాధించింది.

ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. త‌న తండ్రి అయిన సైఫ్ అలీ ఖాన్ నట వారసత్వాన్ని అందిపుచ్చు కుంటూ..హిందీ సినిమాల్లోకి రంగ ప్ర‌వేశం చేసిన‌ తెలిసిందే.

Related posts