telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసిన సమంత… రెండు గంటల్లోనే 4 లక్షల లైకులు

Sam

ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత తన చిన్ననాటి ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. చిన్న వయసులో కుటుంబ సభ్యులతో కలిసి తీయించుకున్న ఫొటోను సమంత అభిమానులతో పంచుకుంది. అందులో చిన్నారి సమంతతో పాటు ఇద్దరు అబ్బాయిలు కూడా ఉన్నారు. `మనం వేర్వేరు మార్గాల్లో పెరిగి పెద్దయ్యాం. కానీ, మన మూలాలు మాత్రం ఒకటే. మిమ్మల్ని మిస్సవుతున్నా` అని సమంత కామెంట్ చేసింది. రెండు గంటల్లోనే ఈ ఫొటో 4 లక్షలకు పైగా లైక్ లు రావడం గమనార్హం.

 

View this post on Instagram

 

We grow in different directions, yet our roots remain as one … Missing ♥️

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on

Related posts