telugu navyamedia

Samantha posts a cute throwback childhood picture

చిన్ననాటి ఫొటో పోస్ట్ చేసిన సమంత… రెండు గంటల్లోనే 4 లక్షల లైకులు

vimala p
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా సినీ ప్రముఖులందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ సమంత తన చిన్ననాటి ఫొటోను తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.