telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ సర్‌ప్రైజ్‌..

అభిమానులకు సంక్రాంతి, భోగి పండగ శుభాకాంక్షలు కొత్త పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు ఆర్ ఆర్ ఆర్ రాజమౌళి.. ఈ పోస్ట‌ర్ లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ భుజాలపై కర్ర పట్టుకుని , రామ్‌ చరణ్ స్టైలిష్‌గా న‌వ్వుతూ నడుస్తున్న వీరి లుక్స్ స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి.

త్వరలో సినిమాను మీ ముందుకు తీసుకొస్తామని రాజ‌మౌళి  తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

RRR Updates: Unveils new poster, Ram Charan and Jr NTR take a fun ride

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజ‌మౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్( రౌద్రం రణం రుధిరం). అల్లూరి సీతారామరాజు రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్ గా ఎన్టీఆర్ న‌టించారు.

 

ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లుగా చేశారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు.

EXCLUSIVE: RRR: Jr NTR & Ram Charan starrer's mega announcement to be made  soon; Promotions in October | PINKVILLA

జనవరి 7న గ్రాండ్‌గా విడుదల చేయాల్సిన ఈ సినిమాను కరోనా వ్యాప్తి కారణంగా మరోసారి వాయిదా వేశారు. దీంతో మెగా, నందమూరి అభిమాన వర్గాలు కాస్త నిరాశ చెందాయి.ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్లో జోష్ నింపేలా సంక్రాంతి కానుకగా కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి.

Related posts