telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ కంచుకోట కడప లో రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు

వైసీపీ కంచుకోట కడప జిల్లాలో టీడీపీ జెండా ఎగిరింది.

కడప అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన రెడ్డప్పగారి మాధవిరెడ్డి విజయం సాధించారు.

వైసీపీ అభ్యర్థి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై గెలుపొందారు.  ఆమె 18860 వేల ఆధిక్యం తో గెలుపు సాధించారు.

Related posts