telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

రియల్ మి యు1 .. మార్కెట్లో, అనువైన ధరలలో.. !

real me u1 released in India

రియల్ మి(ఒప్పోకు చెందిన సబ్‌బ్రాండ్) తన సరికొత్త మోడల్ ‘రియల్ మి యు1’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ మొబైల్ లో 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను భారత మార్కెట్‌లో ఇవాళ విడుదల చేసింది. రూ.10,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు 10వ తేదీ నుంచి లభ్యం కానుంది.

రియల్ మి యు1 ఫీచర్లు.. :

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే
2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌
real me u1 released in Indiaగొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి70 ప్రాసెసర్‌
3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, డ్యుయల్ సిమ్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
బ్లూటూత్ 4.2
3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

Related posts