telugu navyamedia
రాశి ఫలాలు

ఆగస్టు 31 (మంగళవారం) రాశి ఫలాలు

మేషం: ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. వ్యాపారులు, వృతి నిపుణులకు అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.

వృషభం: ఆర్థికంగా పర్వాలేదు. ఉద్యోగంలో మార్పులకు అవకాశం. శుభవార్తలు వింటారు. స్నేహితులకు సహాయపడతారు. వ్యాపారులకు అనుకూలం. అప్పులు తీరుస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో ముందుకెళ్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం: ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు అనుకూలం. ప్రేమ వ్యవహరాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి.

కర్కాటకం: ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉంటాయి. వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. వివాహ సంబంధాలకు అనుకూలం. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు.

సింహం: ఆర్థికంగా బాగుంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. శుభవార్తలు వింటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతికి అవకాశం. కుటుంబ సభ్యుల సలహా పాటించండి. వ్యాపారులకు అనుకూలం.

కన్య: ఆర్థికంగా బాగుంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూలం. భవిష్యత్తు గురించి బాటలు వేస్తారు. వ్యాపారులకు అనుకూలం. వివాహ సంబంధాలకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

తుల: ఆదాయం పెంచుకునే మార్గాలను ఆలోచిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. ఉద్యోగులు సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం ఉంటుంది.

వృశ్చికం: ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. వివాహ సంబంధాలకు అనుకూలం. వ్యాపారులకు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ద అవసరం.

ధనస్సు: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఆటంకాలు ఎదురైనా చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. వివాహ సంబంధాలకు అనుకూలం. ఆలయాలను సందర్శిస్తారు. భవిష్యత్తుకు బాటలు వేస్తారు. వ్యాపారులకు అనుకూలం. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి.

మకరం: ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం. వివాహ సంబంధాలకు అనుకూలం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. స్నేహితుల సహకారం అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారులకు అనుకూలం. వివాదాలకు దూరంగా ఉండండి.

కుంభం: ఆర్థికంగా పర్వాలేదు. చేపట్టిన పనుల్లో ఆటంకం ఎదురైనా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో అధికారుల సహకారం ఉంటుంది. శుభవార్తలు వింటారు. వృత్తి నిపుణులకు పని ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

మీనం: ఆర్థికంగా బాగుంటుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో బాద్యతలు పెరుగుతాయి. వివాహ సంబంధాలకు అనుకూలం. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

Related posts