telugu navyamedia
రాశి ఫలాలు సామాజిక

ఈరోజు ఈరాశి వారికి మంచిరోజు

Today Rasi Phalalu
మేష రాశి
ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. మీభార్యతో సఖ్యతనెరిపే బహుమంచిరోజిది. ఒక కుటుంబంలో మసిలే ఇద్దరిమధ్యన, సంపూర్ణమైన ప్రేమ, నమ్మకం అనేవి, వారిబంధుత్వంలో చోటుచేసుకోవాలి. వారు బాధ్యతలను స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండి, నిర్మాణాత్మకమైన సంప్రదింపులను కొనసాగిం చాలి. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కన్పిస్తోంది. మీ రాశి, నక్షత్రబలం మీకు బహు అనుకూలంగా ఉన్నది. అవి అసాధారణశక్తిని ఇస్తాయి. కనుక మీరు- దీర్ఘకాలానికి ప్రయోజనకరంగా ఉండేలాగ, తగినట్టి ముఖ్యమైన, అతి కీలకమైన నిర్ణయాలను తీసుకొండి. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.
వృషభ రాశి 
బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. అవాస్తవమైన ఆర్థిక లావాదేలలో బిగుసుకుపోకుండా, జాగ్రత్త వహించండి. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డ్ లను తెస్తుంది. ఎంతో జాగ్రత్తను చూపే మరియు అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు. ఆఫీసులో ఈ రోజును ఎంతో అద్భుతంగా మార్చుకునేందుకు మీ అంతర్గత శక్తియుక్తులు ఈ రోజు ఎంతగానో దోహదపడతాయి. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.
మిథున రాశి
మీ బాల్య దశ గుర్తుకు వచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడ్ లోకి వస్తారు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. మీ సరదా స్వభావం సామాజిక సమావేశాలలో మంచి పేరుపొందేలా చేస్తుంది. మీ ప్రియమైన వ్యక్తుల విచారానికి, మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. మీరు మనసులో ఏమనుకుంటున్నారో దానిని చెప్పడానికి భయపడకండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
కటక రాశి 
ఇతరుల అవసరాలు, మీ కోరికతో ముడిపడి ఉండడం వలన కాస్త జాగ్రత్తగా ఉండండి- మీ భావాలను పట్టిఉంచకండి. అలాగే, రిలాక్స్ అవడానికి అవసరమైన అన్నిటినీ చెయ్యండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. మీకు ప్రియమైన వారి యొక్క మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. ముఖ్యమైన వ్యక్తులతో ఉన్నప్పుడు ఆచితూచి, జాగ్రత్తగా మాట్లాడండి. మీ మూడీనెస్ ను మీ జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ ప్రైజ్ ల ద్వారా చక్కగా మార్చేస్తారు.
సింహరాశి
ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి. మీ కుటుంబ అవసరాలను తీర్చండి. ప్రేమ సంబంధమైన విషయాలు మీ సంతోషానికి మరింత మసాలా చేకూరుతుంది. బంధువులు మీవద్దకు, అభివృద్ధి దిశగా తాజా ప్రస్తావనలను తెచ్చే అవకాశం కనిపిస్తున్నది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.
కన్యా రాశి
ఈ రోజు, మీరు రిలాక్స్ అవాలి, సన్నిహిత స్నేహితులు, మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. మీ రొమాంటిచ్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, గాలిలో ప్రయాణించనివ్వకండి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.
తులా రాశి
సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, మదుపు చెయ్యడం అవసరం. ఈ రోజు దూరప్రాంతాలనుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
వృశ్చికరాశి
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు ఇది మరొక అతిశక్తివంతమైన రోజు, ఎదురు చూడని లాభాలు కానవస్తున్నాయి. మీరు కోరుకున్నట్లుగా మీగురించి అందరి శ్రద్ధను పొడగలిగినందుకు గొప్పరోజిది- దీనికోసం మీరు ఎన్నో విషయాలను లైన్ అప్ చేసి ఉంటారు. ఇంకా మీరు తీర్చ వలసిన సమస్యలకు పాటించవలసిన విధాన నిర్ణయం చేయవలసి ఉంటుంది. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. మీరు ఎదురు చూస్తున్న ప్రశంసలు, రివార్డ్ లు వాయిదా పడినాయి- కనుక మీరు నిరాశతో బాధపడతారు. మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి, దీర్ఘకాలిక విషంలా పనిచేస్తుంది. మీరు ఏదోఒక స్జనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి, మిమ్మల్ని మీరు బిజీగా ఉంఛుకోవాలి. రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి. ఈ రోజు బాగా గడవాలని గనక మీరు అనుకుంటూ ఉంటే, మీ జీవిత భాగస్వామి మూడ్ బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తపడండి.
ధనుస్సు రాశి
మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది- కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. ఈ రోజు అలాగ ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పనికివచ్చేపని లో లీనమవవచ్చుగా-అది మీ సంపాదన శక్తిని మెరుగుపరుస్తుంది. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. రొమాన్స్ ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదంగా, మరియు విపరీతమైన ఎగ్జైటింగ్ గా ఉంటుంది. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్. ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు.
మకర రాశి
రక్తపోటు గలవారు మందిఎక్కువగల బస్ లో ప్రయాణం చేసేటప్పుడు వారి ఆరోగ్యంగురించి, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒకదానిని మించి మరొకదానినుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. ఈ రోజు రొమాంటిక్ భావనలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. సృజనాత్మకత గల పనులలో నిమగ్నం అవండి. అవసరంలో ఉంటే ఇతరులకు సహాయం చేసే గుణం మీకు గౌరవాన్ని తెస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది!
కుంభరాశి
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగ ఉన్నాయి. మితిమీరిన పరిస్థితులను మీపిల్లలు ఇంటిలో కల్పించవచ్చును. అయినా మీరు నిగ్రహం కోల్పోకుండా, ముందువెనుకలు ఆలోచించనిదే నిర్ణయం తీసుకోవద్దు. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు, తప్పవు- మీ జీవితంలోనూ ప్రేమ వెల్లివిరుస్తుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు మరియు ఖర్చులను వాయిదా వేయండి. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
మీన రాశి
బలమైన పునః నిశ్శబ్దం మరియు నిర్భీతి, అసాధారణంగా పెరిగి, మీ యొక్క మానసిక పరిణితిని శక్తివంతం చేస్తాయి. ఇదిలాగ కొనసాగితే, ఎటువంటి పరిస్థితినైనా, మీ అధీనంలో ఉంచుకునేలాగ మీకు సహకరిస్తుంది. క్రొత్త పథకాలను, వెంచర్లను ప్రారంభించ డానికి మంచిరోజు. తెలుసుకోవాలన్న జ్ఞానపిపాస మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది. రొమాన్స్- మీ మనసుని పరిపాలిస్తుంది. కొంతమందికి వ్యాపారం, విద్య అనుకూలిస్తాయి. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేసే రోజిది. మీ భాగస్వామితో ప్రేమ, శృంగారాల లోతులు కొలుస్తారు మీరు.

Related posts