telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా నివారణలో ముందు జాగ్రత్తలు ఎంతో కీలకం: రజనీకాంత్

Rajinikanth actor

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తలైవా రజనీకాంత్ స్పందించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖ రాశారు. కరోనా మహమ్మారి నివారణలో ముందు జాగ్రత్తను మించింది లేదని లేఖలో అభిప్రాయపడ్డారు. శానిటైజేషన్, మాస్కులు, భౌతికదూరం కరోనా కట్టడిలో కీలకమైన అంశాలని రజనీ సూచించారు

కరోనా కారణంగా ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారని, అలాంటి వాళ్లను ఆదుకునేందుకు చాలామంది ముందుకు రావడం హర్షణీయమని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో సాయం అందించడం చాలా గొప్ప విషయమని లేఖలో పేర్కొన్నారు.

Related posts