telugu navyamedia
సినిమా వార్తలు

రజనీకాంత్ ‘అన్నయ్య అన్నయ్య’ టైటిల్ సాంగ్ రిలీజ్..

సూపర్​స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే. ఈ సినిమాలోని ‘అన్నయ్య అన్నయ్య, అనే టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు టీమ్. ఈ చిత్రంలో కిర్తీ సురేష్ ర‌జ‌నీకాంత్ చెల్లెలుగా న‌టించ‌గా..న‌య‌న‌తార‌, ఖుష్బూ, మీనా, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Latest 2021 Entertainment Tadka of Tollywood Actors-Oct 28- Rajinikanth,  Nayanthara, Keerthy Suresh,Naga Shaurya, Ritu Varma, Mehreen, Mahesh Babu,  Balakrishna

 

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో శివ దర్శకత్వం వహిస్తున్నారు.‘అన్నాత్తే’ దీపావళి కానుకగా నవంబరు 4న థియేటర్లలోకి రానుందీ ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్​ విడుదలై అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

Peddanna Trailer: మాస్ ప్రేక్షకులకు ఆకట్టుకునే ట్రైలర్ -

 

కాగా ‘అన్నాత్తే’ సినిమాలో గానగంధర్వుడు ఎస్పీ బాలు పాడిన చివరి సాంగ్ ఇది..అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది..ఎస్పీబీ పాడిన ‘అన్నాత్తే’ ఇంట్రడక్షన్ సాంగ్ సినిమాకే హైలెట్ అవుతుందని చెబుతున్నారు మూవీ టీం. లిరికల్ వీడియో సాంగ్‌ బాలు నివాళితో స్టార్ట్ అయ్యింది.

Annaatthe Release Date, Star Cast, Budget, Trailer & More - JanBharat Times

మ్యూజిక్ డైరెక్టర్ ఇమాన్ ఈ సాంగ్ పాడుతున్న‌ప్పుడు బాలుతో తీసుకున్న ఫొటోకు ‘వుయ్ లవ్ యూ సార్’ అనే కొటేషన్ ఇస్తూ సాంగ్ ఎండ్ చేశారు. రజినీ సినిమా కోసం బాలు ఆలపించిన ఆఖ‌రి పాట వింటున్న అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు.

Related posts