telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ రాయల్స్

ముంబై వేదికగా ఈరోజు ఐపీఎల్ 2021 లో పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ ఐపీఎల్ లో రాయల్స్ కెప్టెన్ ను మార్చి వస్తుంటే పంజాబ్ పేరును మార్చుకొని వస్తుంది. చూడాలి మరి ఈ మార్పులో ఎవరిది పని చేస్తుంది అనేది.

కింగ్స్ : కేఎల్.రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

రాయల్స్ : జోస్ బట్లర్ (w), మనన్ వోహ్రా, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (c), రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 

Related posts