telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

ఎన్టీఆర్ శతజయంతి

అందరికీ నమస్కారం,
ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఈ నెల 28 న జరుగుతున్న “ఎన్టీఆర్ లిటరేచర్, సావనిర్ అండ్ వెబ్సైట్ కమిటీ ” నేతృత్వంలో రూపొందిన
“ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు మరియు ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు” పుస్తకావిష్కరణ సభా ప్రాంగణ భూమి పూజ ఈ నెల 25వ తేదీన అనుమోలు గార్డెన్స్, 100 అడుగుల రోడ్డు, కానూరు నందు ఉదయం 8.00గం. లకు నిర్వహించబడును.
కావున తమరు ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన గలరని కోరుతున్నాను.

– టిడి జనార్ధన్
చైర్మన్,
ఎన్టీఆర్ లిటరేచర్, సావనిర్ అండ్ వెబ్సైట్ కమిటీ.

Related posts