telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఈ దేశాలకు వెళ్లేందుకు .. వీసా అవసరం లేదు తెలుసా…

no visa required to visit few states

విదేశీ పర్యటన చేయాలనీ ఎవరికి మాత్రం ఉండదు. అయితే దానికి వీసా తీసుకోవటం పెద్ద పనే. కానీ అటువంటి ఇబ్బందులు లేకుండా కూడా కొన్ని దేశాల్లో భారతీయులు పర్యటించేందుకు మార్గదర్శకాలు ఉన్నాయి. ఆయా దేశాలు పర్యాటకాన్ని విశేషంగా ప్రోత్సహించే క్రమంలో వీసా రహిత విధానాన్ని అమలు చేస్తుంటాయి. వాటిలో చాలా దేశాలు ఎయిర్‌పోర్ట్‌లలోనే ప్రత్యేక అనుమతి పత్రాలు జారీ చేస్తారు. ఈ పత్రాలు వెంటే ఉంటే నిర్ణీత కాలవ్యవధి వరకు హాయిగా పర్యటించవచ్చు.

భారతీయులు వెళ్లేందుకు వీసాతో పనిలేని దేశాలు : ఫిజి, సెయింట్‌ లూసియా, డొమినికా, సీషెల్స్‌, నేపాల్‌, మాల్దీవులు, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, థాయిలాండ్‌, టాంజానియా, సమోవా, మారిషస్‌, మడగాస్కర్‌, మకాపు లావోస్‌, కెన్యా, జోర్డాన్‌, జమైకా, ఇండోనేషియా, హాంకాంగ్‌, గ్రెనడా, ఈక్వెడార్‌, ఎల్‌ సాల్వడార్‌, ఉగాండా, కుక్‌ ఐలాండ్స్‌, కేప్‌ వెర్డె, కాంబోడియా, బ్రిటీష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌, బొలీవియా, భూటాన్‌.

Related posts