మహంకాళి మూవీస్ మహంకాళి దివాకర్ సమర్పణలో మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై షకలక శంకర్ ప్రధాన పాత్రలో ప్రియ – అర్జున్ కళ్యాణ్ – రాజ్ స్వరూప్ – మధు – స్వాతి – అవంతిక హీనా – రితిక చక్రవర్తి – సంజన చౌదరి నటీనటులుగా నటిస్తోన్న రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్ టైనర్ “బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది”. కుమార్ కోట దర్శకత్వంలో మధు లుకాలపు – సోమేశ్ ముచర్ల నిర్మిస్తున్న హారర్ కామెడీ చిత్రం ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది. అయితే… తాజాాగా ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. హీరో సుదీర్ బాబు చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
previous post
పూనమ్ ఫోన్ కాల్… పవన్ గురించి వ్యాఖ్యలు… వదలనంటున్న శ్రీరెడ్డి…!?