telugu navyamedia
రాజకీయ వార్తలు

చిన్నకుటుంబం … చింతలేని కుటుంబం.. : మోడీ

modi on family planing

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారతీయులందరికీ తన సందేశం వినిపించడంలో ఈసారి చిన్న సూచనా కూడా చేశారు. ఈ సందర్భంగా దేశసేవకు సరికొత్త భాష్యం చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించడం కూడా దేశభక్తి కిందికే వస్తుందని అన్నారు. చిన్న కుటుంబాన్ని కలిగివుండడం ఓ విధంగా దేశసేవ చేయడమేనని అభిప్రాయపడ్డారు.

అధిక జనాభాతో దేశంపై భారం పడుతుందని మోదీ పేర్కొన్నారు. మన బిడ్డల ఆకాంక్షలను ఎంతవరకు నిజం చేయగలిగాం? అనే ప్రశ్నకు ప్రతి ఒక్కరూ సమాధానాలు అన్వేషించాలని పిలుపునిచ్చారు.

Related posts