telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కేకేఆర్

చెన్నై వేదికగా ఈరోజు ముంబై ఇండియన్స్-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో కోల్‌కత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో ముంబై ముందు బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు గతంలో తలపడిన మ్యాచ్ లలో 70 శాతం మ్యాచ్ లు ముంబై విజయం సాధించింది, మరి ఈరోజు ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

కోల్‌కత : నితీష్ రానా, శుబ్‌మాన్‌ గిల్, రాహుల్ త్రిపాఠి, ఎయోన్ మోర్గాన్ (c), ఆండ్రీ రస్సెల్, దినేష్ కార్తీక్ (w), షకీబ్ అల్ హసన్, పాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

ముంబై : రోహిత్ శర్మ (c), క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్రునల్ పాండ్య, మార్కో జాన్సెన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా 

Related posts