ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జయప్రద వెనకంజలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి మహమ్మద్ ఆజం ఖాన్ లీడ్‌లో దూసుకుపోతున్నారు. గతంలో రెండు సార్లు ఇదే స్థానంలో జయప్రద గెలుపొందారు. సమాజ్ వాదీ అభ్యర్థిగా 2004, 2009 ఎన్నికల్లో విజయ ఢంకా మోగించిన ఆమెకు ఈ సారి ఎదురు గాలి వీస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన సినీనటి సుమలత మాండ్యాలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. బెంగళూరు సెంట్రల్ నుంచి బరిలో ఉన్న నటుడు ప్రకాశ్ రాజ్ వెనకంజలో ఉన్నారు.
previous post
next post
ప్రచారానికి డబ్బులు లేవు .. కిడ్నీ అమ్ముకుంటా