ప్రజాధనం వృథా కాకుండా ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలన్నాని తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అనరు. మహబూబాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీ చైర్‌పర్సన్ అంగోతు బిందు అధ్యక్షతన జరిగిన బుధవారం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేషంలో గిరిజన, మహిళా సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, సీతక్క తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బిల్లులతో చంద్రబాబు ప్రభుత్వాన్ని అప్పగించారు: మంత్రి కన్నబాబు