telugu navyamedia
రాశి ఫలాలు

జ‌న‌వ‌రి 20, గురువారం రాశిఫ‌లాలు

మేషరాశి..

ఆర్ధికప‌రంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు త‌లెత్తుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీ సంతానం మొండి వైఖరి చికాకు కలిగిస్తుంది. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు ప‌ని భారం అధిక‌మ‌వుతుంది.

వృషభరాశి..

ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ‌వుతాయి.ద‌గ్గ‌రివారితో వివాదాలు అవుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం మంద‌గిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో సమస్యలు త‌లెత్తుతాయి. ఉద్యోగాలలో మార్పులు చేర్పులు ఉంటాయి. అన‌వ‌స‌ర ఖ‌ర్చులు చేస్తారు.

మిథునరాశి..

ప‌ని చేసే చోట పై అధికారులు నుంచి తగిన ప్రశంసలను అందుకుంటారు. ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎక్కువ‌వుతాయి. కుటుంబ స‌భ్యులుతో వివాదాలకు దూరంగా ఉండ‌డం మంచిది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగ‌స్తుల‌కు స్థాన మార్పిడి ఉంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.

కర్కాటకరాశి..

బంధు, మిత్రులను కలుసుకుంటారు. ఆర్థికంగా అనుకోని లాభాలు వ‌స్తాయి. త‌ల‌పెట్టిన ప‌నులు జ‌రుగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల‌కు ఉద్యోగవ‌కాశాలు ల‌భిస్తాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది.

సింహరాశి..

పక్కవారితో ఇబ్బందులు. కుటుంబంలో ఆర్ధిక‌ సమస్యలు ఎక్కువ‌వుతాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో స‌ర‌దాగా గ‌డుపుతారు. వ్యాపారాలలో చికాకులు ఎదుర‌వుతాయి. ఉద్యోగాలలో ప‌ని ఒత్తిడులు ఉంటాయి. దేవాలయ దర్శనాలు చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు క‌లిసిరావు.

కన్యరాశి..

నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. కుటుంబంలో శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుప‌డుతుంది, ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.

తులరాశి..

చిరువ్యాపార‌స్తుల‌కు లాభ‌సాటిగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యసమస్యలు ఎదుర‌వుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు కార్యాల‌యాల్లో ఒత్తిడులు అధిక‌మ‌వుతాయి.  బంధు, మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృశ్చికరాశి..

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అవసరానికి సాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండ‌డం మేలు. మహిళలకు పని భారం పెరుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు విస్త‌రిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

ధనుస్సురాశి..

అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఇంట బ‌య‌ట ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక రాబడి తగ్గుతుంది. కుటుంబంలో ఉత్సాహం. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి. ఉద్యోగ‌స్తుల‌కు చిక్కులు తొలగుతాయి. చేపట్టిన పనులను పూర్తి చేస్తారు.

మకరరాశి..

ఉద్యోగస్తులు తమ పై అధికారుల విషయంలో జాగ్రత్తగా వ‌హించ‌డం మంచిది. ముఖ్య‌మైన‌ పనుల్లో చికాకులు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం సూచ‌నలు ఉన్నాయి. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. మీడియా రంగంలో వారికి అనుకోని అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు బాగుంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.

కుంభరాశి..

విద్యార్థులు మంచి వార్తలు వింటారు. వ్యాపారాలు న‌త్త‌న‌డ‌క న‌డుస్తాయి. ధనం ఖ‌ర్చు అవుతుంది . ఆరోగ్యభంగం. శ్ర‌మ పెరుగుతుంది. నిర్ణయాలలో మార్పులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవ ద‌ర్శ‌నాలు చేస్తారు.

మీనరాశి..

బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. వాహనయోగం క‌లుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నాలు చేస్తారు.

 

Related posts