telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశుల వారి వెంటే సంతోషం

Today Rasi Phalalu

మేష రాశి
బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, మరియు అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. మీచదువులను ఫణంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే, అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలన్స్ చేయడం ఉత్తమం. మీ డార్లింగ్ ఇవాళ మీకోసం మీరుతెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు వస్తారని, ఎదురుచూస్తారు. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటిఅయిన దృక్పథాన్ని కలిగి ఉండండి- మీ స్థిరనిశ్చయం, మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి మీరూపురేఖలను, వ్యక్తిత్వాన్ని, మెరుగు పరుచుకోవడానికి, చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. మీ వైవాహిక జీవితంలో ఈ రోజు ఒక మంచి డెజర్ట్ లా మారుతుంది.

వృషభ రాశి
వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఎరియర్లు, బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి. ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంరంభాం కలిగించేరీతిలో ఏదో ఒకటి చెయ్యండి. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావలసిఇన సమయం. మీ ఉద్యోగంగురించి మాత్రమే ధ్యానం ఉంచినంతకాలం, మీకు విజయం మరియు గుర్తింపు, మీవి అవుతాయి. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

మిథున రాశి
ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది, అభివృద్ధి తథ్యం. అసలు అనుకోని మార్గాలద్వారా ఆర్జించగలుగుతారు. కుటుంబ సభ్యుల సమవేశం మీకు ఆకర్షణీయమైన ప్రముఖ స్థానాన్ని కల్పిస్తుంది. ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన, మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది. జీవితంలో బాగా స్థిరపడినవారు, మీ భవిష్యత్ ధోరణులగురించి మంచిచెడ్డలు చెప్పగలిగినవారితోను కలిసిఉండండీ. మీరు ప్రవేశించిన ఏపోటీ అయినా మీకుగల పోటీ తత్వం వలన గెలుచుకునే వస్తారు. మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు మరోసారి పడిపోవచ్చు.

కటక రాశి
కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. బంధువులు మీకు సహాయంచెయ్యడానికి సిద్ధంగా ఉంటారు ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. ఈ రోజు మీ రోజువారీ అవసరాలను తీర్చడానికి మీ జీవిత భాగస్వామి నిరాకరిస్తారు. దాంతో అది చివరికి మీ మూడ్ ను పాడు చేస్తుంది.

సింహరాశి
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఒక అద్భుతమైన సాయంత్రం వేళ ఉల్లాసం కొరకై బంధువులు/ మిత్రులు వస్తారు. మీకిష్టమయినవారి మంచి మూడ్ లో ఉంటారు. ఇంతకాలంగా మీ బాస్ మీతో ఎందుకంత కటువుగా ఉన్నదీ ఈ రోజు మీకు తెలిసిపోనుంది. దాంతో మీరు నిజంగా ఎంతో అద్భుతంగా ఫీలవుతారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. తొలినాటి ప్రేమ, రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు.

కన్యా రాశి
కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండెనిబ్బరం కోల్పోకండి. కనీ ఫలితం వచ్చేవరకు ఇంకా కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లు కానీయండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. అలంకారాలు, నగలపైన మదుపు చెయ్యడం అనేది, అభివృద్ధిని,లాభాలనితెస్తుంది. మీ సోదరి పెళ్ళిసంబంధం వార్త మిమ్మల్ని ఆనందపర్స్తుంది. కాకపోతే మీరు ఆమెకు దూరంగా ఉండవలసి వస్తుందన్న భావనతో విచారానికి గురి అవుతారు. కానీ, భవిష్యత్తును గురించి పట్టించుకోకుండా ప్రస్తుతాన్ని ఆనందించండి. వేరేవారి జోక్యం వలన, మీ స్వీట్ హార్ట్ తో సత్సంబంధాలు దెబ్బతింటాయి. .సీనియర్లనుండి మరియు సహ ఉద్యోగులు సపోర్ట్, మెచ్చుకోలు అందుతాయి. అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది.

తులా రాశి
మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ, దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడం లో వినియోగించండి. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. ఇంటిపని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్థులను చేసి ఉంచుతుంది. మీ ప్రేమ జీవితంపరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. చిల్లర వ్యాపారులకి, టోకు వ్యాపారులకి మంచి రోజు. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీసావసరాలు. వాటిని ఈ రోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు.

వృశ్చికరాశి
సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. పెట్టుబడి పథకాలవిషయంలో ఆకర్షణీయంగా కనిపించినా లోతుగా ఆలోచించి మూలాలు పూర్వాపరాలు మరిన్ని తెలుసుకొండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయేముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. ఒక పాత స్నేహితుడు అనుకోకుండా వచ్చి, ఆహ్లాదాన్ని కలిగించే ఎన్నెన్నో జ్ఞాపకాలను తీసుకుని రావడం జరుగుతుంది.. మీ లవర్ కి నచ్చని బట్టలను ధరించకండి. అది అతడిని బాధించవచ్చును. ‘సహ ఉద్యోగులు, సీనియర్లు పూర్తి సహకారం అందించడం తో ఆఫీస్ లో పని త్వరిత గతిన అవుతుంది. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. పెళ్లంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు. కాస్త సమయాన్ని మీ జీవిత భాగస్వామి తో కలిసి గడపడం చాలా ముఖ్యం.

ధనుస్సు రాశి
నిరాశ నిసృహ మిమ్మల్ని లోబరచుకోనివ్వకండి వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. ఈరోజు ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి కారణమవుతాయి కనుక మానండి. క్యుపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే! ఉన్నచోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి పడదోయగలదు ప్రేమ. మీరు రొమాంటిక్ ట్రిప్ వేసే రోజిది. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది.

మకర రాశి
గర్భవతి అయిన స్త్రీ, లేదా కాబోయే తల్లి, గచ్చుమీద నడిచే సమయంలో జాగ్రత్త వహించాలి. ఇంకా పొగత్రాగే స్నేహితుల ప్రక్కన నిలబడవద్దు. ఇంకా జన్మించని ఆ శిశువుపై దీని చెడు ప్రభావం పడగలదు. మీ ప్రియమైన వ్యక్తితో మీసంబంధాలను హాయిగా గడిచిపోతుంటే, దానికి ప్రమాదం తెస్తాయి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమెకలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్దమనిషి, మీకు మార్గ దర్శనం చేసే రోజు. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. కానీ వీనస్, మార్స్ పరస్పరం కరిగి ఒకరిలో ఒకరు కలిసిపోయే రోజిది!

కుంభరాశి
కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి ఆవిధంగా మానసిక వ్యాయామం చెయ్యండి. ఈరోజు మీరు భూమి రియల్ ఎస్టేట్, లేదా సాంస్కృతిక ప్రాజెక్ట్ లు పైన ఢ్యాస పెట్టాలి. దూరపు బంధువులనుండి అనుకోని శుభవార్త కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. కళ్లు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ భాగస్వామి కళ్లు ఈ రోజు మీకు ఎంతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెబుతాయి. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటిఅయిన దృక్పథాన్ని కలిగి ఉండండి- మీ స్థిరనిశ్చయం, మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే, అవి పోవడంకానీ, దొంగతనంకానీ జరగవచ్చును. పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసిరానుంది.

మీన రాశి
సంకల్ప బలం లేకపోవడం వలన మీరు భావోద్వేగం మరియు, మానసిక ఉద్వేగానికి గురిఅవుతారు. రియల్ ఎస్టేట్ లో తగినంతగా సొమ్మును మదుపు చెయ్యాలి. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగ కనిపిస్తున్నది. మీ ప్లాన్ లకిగానూ మీరు వారినుండి, పూర్తి సహకారం కోరవచ్చును. మీ ప్రేమ భాగస్వామి తాలూకు సోషల్ మీడియాల్లోని గత స్టేటస్ లను ఒకసారి చెక్ చేయండి. మీకు ఒక మంచి సర్ ప్రైజ్ దొరుకుతుంది. ఆఫీసులో పని విషయంలో మీ దృక్కోణం, మీ పని తాలూకు నాణ్యత ఈ రోజు చాలా బాగా ఉండనున్నాయి. మీకు కావాలనుకున్న విధంగా చాలావరకు నెరవేరడంతో, రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజు. ఈ రోజు ఉదయాన్నే మీరు ఒకటి అందుకుంటారు. దాంతో రోజంతా మీకు అద్భుతంగా గడిచిపోతుంది.

Related posts