telugu navyamedia
రాశి ఫలాలు

ఈరోజు ఈ రాశి వారికి రిలీఫ్

Today Rasi Phalalu

మేష రాశి
ధ్యానం మంచి రిలీఫ్ నిస్తుంది. కొంతమందికి ప్రయాణం బాగా త్రిప్పట మాత్రమే కాక వత్తిడిని కూడా కలిగిస్తుంది- కానీ ఆర్థికంగా కలిసి వచ్చేదే. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, అసమ తులంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్నవారిని అప్ సెట్ చేస్తాయి ప్రేమపూర్వకమైన ఈరోజుకోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్ గా ఫీలవుతారు. పెండింగ్ లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడాల్సి ఉన్నది, పైగా ఎక్కడో అక్కడ మొదలు పెట్టాలి, అందుకే, సానుకూలంగా స్పందించండి, మీ శ్రమను ఈరోజే మొదలు పెట్టండి. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.

వృషభ రాశి
పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమయిన మాన్పు వైద్యం అనుభూతిని ఇస్తుంది. మీ సృజనాత్మకత నైపుణ్యాలు,సరియైన వాడుకలో ఉంచగలిగితే, ఎంతో మంచి ఆకర్షణీయమైన రాబడి నిస్తాయి. మీ పిల్లలతో చక్కని అనుబంధాన్ని ప్రోత్సహించండి. గతాన్ని వెనుకకు నెట్టి, ఉజ్జ్వలమైన, సంతోషదాయకమయిన కాలాన్ని ముందురానున్నదని ఎదురుచూడండి. మీ శ్రమ ఫలిస్తుంది. మన్మథుడి బాణం నుండి తప్పించుకోవడానికి చాలా తక్కువ అవకాశం ఉన్నది. వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. సమస్యలకు సత్వరమే స్పందించడంతో మీరు ప్రత్యేక గుర్తింపును అనేది, గౌరవాన్ని పొందుతారు. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.

మిథున రాశి
క్రీడలలోను, ఇతర ఔట్ డోర్ కార్యక్రమాలలో పాల్గొనడం, ద్వారా మీరు కోల్పోయిన శక్తిని పుంజుకుంటారు. తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి. సాధ్యమయిన అన్ని కోణాలలోంచి, పెట్టుబడులని పరిశీలన జరపకపోతే నష్టాలు తప్పవు. కుటుంబ సభ్యులు లేదా మీ జీవిత భాగస్వామి కొంతవరకు టెన్షన్లకు కారణమవుతారు. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి -సృజనాత్మకత గల ప్రాజెక్ట్ లగురించి పనిచెయ్యడానికి కూడా, ఇది మంచి సమయం. మీ ప్రతిష్ఠకి భంగం కలిగించే వారితో కలిసి ఉండడాన్ని ఎదిరించండి. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షరసత్యాలనీ ఈ రోజు మీకు తెలిసొస్తుంది. మీ జీవిత భాగస్వామే మీ ఆత్మిక నెచ్చెలి.

కటక రాశి
ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అన్నిటినీ క్రమంగా సర్దుకోవడం చెయ్యండి. మీరు డబ్బును సంపాదించినా కూడా పెరిన ఖర్చులవలన దాచుకోలేకపోతారు. వంటయింటికి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసేపని, మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది. ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు. వారు మీ హృదయానికి బలంగా తాకి, మనసుకు నచ్చుతారు. నిర్ణయంచేసేటప్పుడు, గర్వం, అహంకారం కలగనివ్వకండి- మీక్రింది ఉద్యోగులు ఏమి చెప్పాలనుకుంటున్నారో వినండి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.

సింహరాశి
శ్రమతో కూడిన రోజుతప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆస్తి వ్యవహారాలు వాస్తవ రూపం దాల్చుతాయి, మరియు అత్యద్భుతమయిన లాభాలను తెచ్చి పెడతాయి. కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికౌతుంది. తమకు ప్రియమైన వారితో కొద్దిరోజుల శెలవుపై ఉన్నవారికి బోలెడంత మరపురాని మధుర సమయాన్ని గడప గలుగుతారు. సమయమే నిజమైన ధనమని నమ్మితే, మీరు చేరుకోగల అత్యున్నమైన స్థానం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలి. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.

కన్యా రాశి
జీవితం పట్ల సీరియస్ దృక్పథాన్ని మానండి. ఒకదానిని మించి మరొకదాని నుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. మీ మనసు నుండి, సమస్యలన్నిటినీ పారద్రోలండి. ఇంటిలోను, స్నేహితులలోను మీ పొజిషన్ ని పెంచే పనిలో ధ్యాస పెట్టండి. మీ ప్రేమికురాలి భావోద్వేగ సంబంధమయిన డిమాండ్లకు ఒప్పుకోకండి. ఈ మధ్యన సాధించిన విజయాలకు ఉదోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు, సపోర్ట్ లని పొందుతారు. మీరు మీ నుండీ సహాయం కోసం ఎదురు చూసే వారికి ఆదుకుంటామని కమిట్ అవుతారు. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.

తులా రాశి
మీకు మానసిక అనారోగ్యం కలిగించేలోపల మీ వ్యతిరేకతా ఆలోచనలను వదిలించికోవాలి. దానికోసం మీరు దానధర్మాలు, సంఘసేవలు చేస్తే, పూర్తిగా అవి తొలగిపోయి, మనశ్శాంతి కలుగుతుంది. కొంచెంఅదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి. కానీ కోరుకున్నంతగా కాదు- డబ్బు పెట్టుబడి విషయం వచ్చినప్పుడు తొందరపడి నిర్ణయాలు చేయవద్దు. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. మీరు ఎప్పుడో మొదలు పెట్టిన ప్రాజెక్ట్ పూర్తి చేయగలిగినందుకు, ఈ రోజు బోలెడంత సంతృపి కలుగుతుంది. అపరిమితమైన సృజనాత్మకత మరియు కుతూహలం మీకు మరొక లాభదాయకమైన రోజువైపు నడిపిస్తాయి. వైవాహిక జీవితంలో క్లిష్టతరమైన దశ తర్వాత ఈ రోజు మీకు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది.

వృశ్చికరాశి
ఒక స్నేహితుడు/రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. ఉమ్మడి వ్యాపారాలలోను, ఊహల ఆధారితమైన పథకాలలోను పెట్టుబడి పెట్టకండి. పాత స్నేహాలు, బంధాలు ఉపకరిస్తాయి. మీ ధైర్యం ప్రేమను గెలుస్తుంది. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీ రు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగలనైపుణ్యాలను, అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. జాగ్రత్తగా మసులుకోవలసినదినం- మీ మనసుచెప్పినదానికంటే, మేధకే పదును పెట్టవలసినరోజు. పక్కా అల్లరిచిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుందీ రోజు.

ధనుస్సు రాశి
అమితమైన ఆతృత, పేలిపోతున్న అభిరుచులు, మీ నరాలపనితీరును దెబ్బతీయవచ్చును. ఇది నివారించడానికి మీ భావోద్వేగాలని అదుపు చేసుకొండి. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంరంభాం కలిగించేరీతిలో ఏదో ఒకటి చెయ్యండి. కాలం, పని, ధనం, మిత్రులు, కుటుంబం, బంధువులు; ఇవన్నీ ఒకవైపు, కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారీ రోజు. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి- మీపనులను ఇతరులతో చేయించకండి. రోజులో చాలావరకు, షాపింగ్, ఇతర కార్యక్రమాలు బిజీగా ఉంచుతాయి. మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు.

మకర రాశి
కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము. ఈరోజు మదుపు చెయ్యడం అనేది మీ వృద్ధిని, ఆర్థిక సురక్షణని మెరుగుపరుస్తుంది. ఇల్లుమారడం ఎంతో శుభకరం కాగలదు. స్వచ్ఛమయిన ఉదారమైన ప్రేమవలన గుర్తింపు పొందేలాగ ఉన్నది. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

కుంభరాశి
మీకున్న అలవాటు, కష్టాలను తలుచుకోవడం, వాటిని భూతద్దంలోంచి చూసి భయపడడం, మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. స్నేహితులు, మీ జీవిత భాగస్వామిని, మీకు సౌక్ర్యాన్ని, సంతోషాన్ని కలిగిస్తారు, లేకప్[ఓతే, మీ రోజంతా డల్ గా, నిదానంగా ఉండేది. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలనన్నిటినీ తీసుకెళ్ళేలాగ చూడండి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజు సాధారణం కంటే చాలా స్పెషల్ గా మీకు గడవనుంది.

మీన రాశి
ఇతరులను విమర్శించడంలో మీ సమయాన్ని వృధా చెయ్యకండి. అందువలన మీ ఆరోగ్యమే పాడవగలదు. తెలివిగా మదుపు చెయ్యండి. పిల్లలు వారి స్కూల్ ప్రాజెక్ట్ వర్క్ పూర్తిచేసుకోవడంలో మీ సహాయం పొందుతారు. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు- కానీ, మనసుపారేసుకోవద్దు, కారణమ్, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. మీ కు మీ తల్లిదండ్రులను మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడం లో సమస్య వస్తుంది. శాస్త్రోక్తమైన కర్మలు/ హోమాలు/ పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహించబడతాయి. చక్కగా సాగుతున్న మీ ఇద్దరి మాటల ప్రవాహంలో ఏదో పాత సమస్య ఒక్కసారిగా దూరి అంతా పాడుచేయవచ్చు. అది కాస్తా చివరికి వాదనకు దారితీయవచ్చు.

Related posts