నెల్లూరు జిల్లా అమ్మసముద్రంపేట, రహ్మతాబాద్ లో అద్భుత దృశ్యం కనిపించింది. ఇక్కడి దర్గా ప్రాంగణ ప్రాంత గగనతలంలో ఇంద్రధనస్సు దర్శనమిచ్చింది. అయితే, దర్గా పైభాగాన తాకుతున్నట్టుగా ఇంద్రధనస్సు కనిపించింది. ఏడు రంగులతో, అత్యంత కాంతివంతంగా ఈ రెయిన్ బో ఉంది.
ఒకటిగా కాకుండా, రెండు వలయాలుగా ఏర్పడిన ఈ ఇంద్రధనస్సును చూసి..దర్గాకు వచ్చిన భక్తులు, స్థానికులు ఆశ్చర్యచకితులయ్యారు. దీన్ని దైవ మహిమగా భావించి..భక్తులు దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పట్టాభికి నవంబర్ 4 వరకు రిమాండ్..