telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ హాలివుడ్ నటుడికి కరోనా వైరస్…

tom

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రముఖ హాలివుడ్ సినీనటుడు టామ్ హంక్స్, అతని భార్య రీటా విల్సన్‌లకు సోకిందని వైద్యపరీక్షల్లో తేలింది. ఆస్ట్రేలియా దేశంలో ఓ సినిమా షూటింగులో ఉన్న సెలబ్రిటీ దంపతులు బుధవారం రక్తపరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చారు. తమకు కరోనా వైరస్ సోకిందని తేలడంతో టామ్ హంక్స్, రీటా విల్సన్ దంపతులను ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు.‘‘మేం జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరంతో బాధపడుతున్నాం…మాకు కరోనా వైరస్ సోకిందని పరీక్షల్లో తేలింది’’ అని టామ్ హంక్స్,రీటా విల్సన్‌లు చెప్పారు.

Related posts