telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

సాయంత్రం భారీ వర్షం.

హైదరాబాద్ లో ఇవాళ సా.4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని GHMC డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు తెలిపారు.

నగర వాసులు అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లొద్దని సూచించింది.

ఆఫీసులు,ఇతర పనులపై బయటకి వెళ్లినవారు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ప్లాన్ చేసుకోవాలని సూచించింది.

శిధిల భవనాలు, చెట్ల కింద ఉండొద్దని సూచించింది.

అత్యవసర సమయాల్లో సహాయం కోసం 9000113667 నెంబర్ కు కాల్ చేయాలని సూచించింది.

Related posts