telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

నువ్వులతో ఆ సమస్యలకు చెక్ !

నువ్వులు.. ఈ పదం అందరు వినే వుంటారు. ఎందుకంటే ఈ నువ్వులు మన వంట ఇండ్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. నవ ధాన్యాలలో ఒకటి ఈ నువ్వులు.వెనుకటి రోజుల్లో పల్లెల్లో నువ్వుల నూనెను వంటల తయారీలో వాడేవారు. ఇప్పుడు నూనె కాదు కదా నువ్వులు కూడా కంటికి సరిగ్గా కనిపించడం లేదు. ఎందుకంటే నువ్వుల దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో నువ్వులు గ్రామాల్లోనే కాదు పట్టణాల్లోనూ అరుదుగా కనిపిస్తున్నాయి. అయితే.. ఈ నువ్వుల వలన మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
నువ్వులతో ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
టైప్‌-2 డయాబెటిస్‌ తగ్గుతుంది.
గుండె జబ్బులను దూరం చేస్తుంది.
క్యాన్సర్లను నివారిస్తుంది.
చెడు కొవ్వు కరుగుతుంది.
బీపీ తగ్గుతుంది.
ఎముకలు దృఢంగా అవుతాయి.
రక్తహీనతను నివారిస్తుంది.

Related posts