బీజీ లైఫ్ లో ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించాలనే ఆశతో పరుగులు పెడుతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఎంతో ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే.. ఇక ఆరోగ్యంగా ఉండడానికి రోజు వారి నియమ నిబంధనలు కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలోనే రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే.. ఇలాంటి సమస్యలకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అయితే.. ఈ ఎండకాలంలో ఐస్‌టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ ఐస్ టీతో చెక్ పెట్టవచ్చు.
ఐస్‌టీ తో అద్భుత ప్రయోజనాలు
ఐస్‌టీ తో డీ హైడ్రేషన్ సమస్య నుంచి బయటపడవచ్చు
ఈ టీ తాగితే బాడీలో లిక్విడ్ లెవెల్స్ పెరుగుతాయి.
విష వ్యర్థాలను తరిమికొట్టి శక్తి ఐస్ టీకి ఉంది
ఈ టీలోని యాంటీ ఆక్సిండెంట్స్ చర్మాన్ని కాపాడుతాయి.
బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ ప్రిఫర్ చేయండి
టీలో ఉండే పోషకాలు కాన్సర్‌తో పోరాడుతాయి
ఐస్ గ్రీన్‌టీ తాగేవాళ్లలో హర్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు 35 శాతం తక్కువ
శ్రావణి ఆత్మహత్య : సంచలన విషయాలు బయటపెట్టిన దేవరాజ్