telugu navyamedia
సినిమా వార్తలు

గుప్పెడంత గుండెలో ప్రేమ

karuna jupu sakhi poetry corner
ఒక్కచూపు చిన్నినవ్వు కలగలిపి విసిరేమంత్రం..
రెండు మనస్సులను ఒక్కటిచేసి బంధిచే 
తాంత్రికయంత్రం…
కవులువర్ణించ ఆగిపోని సుమధుర కమనీయ  కావ్యం…
గాయకులు పరవశించి అలపించ అంతులేని
ఓఅద్భుత ప్రణయగీతం…
పుట్టుక తెలిసి మరణం తెలియని ఈప్రేమ మైకం…
త్యాగంతప్ప స్వార్ధంతెలియని గుప్పెడంత గుండెలో అరుణం…
ఈ జగతిలోని ప్రణయం…
-దూడపాక శ్రీధర్, మంథని

Related posts