telugu navyamedia
వ్యాపార వార్తలు

స్వ‌ల్పంగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌లు..

దేశంలో బంగారం ధరల్లో ఎన్ని మార్పులు వచ్చినా.. కొనుగోళ్లు మాత్రం ఆగవు. భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంటారు. మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర ఈ రోజు కాస్త దిగొచ్చింది. వెండి దాదాపు స్థిరంగా ఉంది. ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్‌న్యూసే..

రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

హైదరాబాద్​లో : పది గ్రాముల బంగారం ధర రూ. 47, 290 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,250కు ఉంది.

విజయవాడలో :  10 గ్రాముల పసిడి ధర రూ.47,130 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,800
వద్ద కొనసాగుతోంది.

వైజాగ్​లో : 10 గ్రాముల పసిడి ధర రూ.47,130గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,800
వద్ద కొనసాగుతోంది.

Related posts